Mar 31,2022 22:16

విద్యార్థులను అభినందిస్తున్న పాఠశాల యాజమాన్యం


ప్రజాశక్తి-పుత్తూరు టౌన్‌:
విద్యార్థులను, ఏజీఎం డాక్టర్‌ శ్రీనివాసులు, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ బాలాజీ అభినందించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఇలాంటి పోటీ పరీక్షల్లో పాల్గొని విజయం సాధించాలన్నారు. శ్రీ చైతన్య పాఠశాల నుండి 135 మంది విద్యార్థులు ఐఎన్‌టిఎస్‌ఓ లెవెల్‌ -2 పరీక్షకు ఎంపికయ్యారని, ఏప్రిల్‌ 3న ఆదివారం పుత్తూరు పట్టణంలో పరీక్షను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డీన్‌, మోహన్‌, లావణ్య, గోపి, తదితరులు పాల్గొన్నారు.