ప్రజాశక్తి-చిత్తూరు : నారా లోకేష్ పాదయాత్ర “యువగళం”లో విధులు నిర్వహిస్తూ గుండె నొప్పితో మరణించిన ఎ.రమేష్, HC 2334కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం అతనికి రావలసిన సంక్షేమ ప్రయోజనాలలో బాగంగా సుమారు 50,00,000/- రూపాయలను మరియు వారి కుటుంబం యొక్క ప్రాధాన్యత మేరకు వారిలో ఒకరికి ఉద్యోగం త్వరితగతిన ఇచ్చే ఏర్పాట్లను చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలపై చిత్తూరు జిల్లా యంత్రాంగం పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి, IPS ఒక ప్రకటనలో తెలిపారు.










