Oct 26,2023 19:39

బోల్తాపడిన లారీ

బోల్తాపడిన లారీ
అదుపు తప్పి లారీ బోల్తా
ప్రజాశక్తి-మర్రిపాడు: నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై నందవరం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణ్ణాపట్నం పోర్ట్‌ నుంచి అనంతపురం సిమెంట్‌ ఫ్యాక్టరీకి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డారు.