వెదురుకుప్పం (చిత్తూరు) : పదో తరగతి చదివే విద్యార్థి మృతి చెందిన ఘటన ఆదివారం వెదురుకుప్పం మండలం, పచ్చికాపల్లంలో చోటుచేసుకుంది. పచ్చికాపల్లానికి చెందిన భానుప్రకాష్ (15) ఈరోజు మృతి చెందాడు. పదో తరగతి చదువుతున్నట్లు సమాచారం. పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










