వెదురుకుప్పం (చిత్తూరు) : వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లంకు చెందిన విశ్రాంత గ్రామ కార్యదర్శి రుక్మాంగద రెడ్డి మంగళవారం కన్నుమూశారు. బుధవారం మధ్యాహ్నం పచ్చికాపల్లంలో అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved