Jan 23,2023 12:16

ప్రజాశక్తి-పెదకూరపాడు (గుంటూరు) : తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా పెదకూరపాడులో నిర్వహించారు. మండల టిడిపి అధ్యక్షులు అర్తిమళ్ళ రమేష్‌, రాంగోపాల్రావు, ఆంజనేయులు, అప్పారావు, సత్యం, మౌలాలి, సురేష్‌, రఘు, నరసింహారావు, మల్లికార్జునరావు, అజిముల్లా, పొడపాడు సర్పంచ్‌ హనుమంతరావు, కాశిపాడు గ్రామ సర్పంచ్‌ సాంబయ్య, చంద్రం, ముంతాజ్‌, కృష్ణకుమారి, ఈశ్వరి, సుజాత, పద్మలత, అరుణ, శివమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.