రాయదుర్గం (అనంతపురం) : గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసిన ఘటన మంగళవారం రాయదుర్గం మండలంలో జరిగింది. రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామంలో రైతు పాపన్న కు చెందిన గొర్రెల మందపై చిరుత పులి దాడి చేసింది. 4 గొర్రెలు మఅతి చెందాయి. ప్రభుత్వ అధికారులు తనను ఆదుకోవాల్సిందిగా రైతు కోరారు.










