పెనుమంచిలి (పశ్చిమ గోదావరి) : భారీగా పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ... శుక్రవారం పెనుమంచిలిలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఆచంట మండలం సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రం ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.










