Jun 09,2023 12:15

చించినాడ (పశ్చిమ గోదావరి) : చించినాడ లంక భూముల్లో దళిత మహిళలపై జరిగిన దాడులు అరికట్టాలని నరసాపురంలో ఐద్వా ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన జరిగింది. చించినాడ లంక భూముల్లోని దళిత పేద మహిళలపై పోలీసులు చేసిన దమనకాండను ఖండించారు.