లేపాక్షి (అనంతపురం) : లేపాక్షి మండల కేంద్రంలోని సచివాలయం 1 ను డిఎల్‌పిఓ విజయ్ కుమార్ మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది సకాలంలో కార్యాలయంకు రావాలి అని యూనిఫామ్ తప్ప క వేసుకోవాలి అని యూనిఫామ్ వేసుకురాని వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.










