May 23,2023 12:28

నరసాపురం (పశ్చిమ గోదావరి) : నరసాపురం మండలం, మల్లవరం గ్రామ సిపిఎం సీనియర్‌ నాయకులు, రైతు సంఘం నాయకులు కవురు సుబ్బారావు (70) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. సుబ్బారావు అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.