Oct 08,2023 11:55

నెల్లూరు : నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధికై సిపిఎం పాదయాత్రలో భాగంగా ... సీతారాంపురం మండలం బసినేనిపల్లి నుండి ఆదివారం పాదయాత్ర బయలుదేరింది. ఆరో రోజు అనంతసాగరం మండలం ముత్తుకూరు గ్రామానికి 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మొక్కలను నాటడం జరిగింది.