Mar 23,2022 21:59

సారా ఊటను ధ్వంసం చేస్తున్న దృశ్యం


ప్రజాశక్తి-యర్రావారిపాలెం:
ఈ దాడుల్లో చింతకుంట గ్రామ పంచాయతీ సమీపంలో గల అటవీ ప్రాంతంలో బుధవారం తనిఖీలు నిర్వహించగా నాటు సారా తయారు చేయడానికి వినియోగించే బెల్లం ఊట 600 లీటర్లును ధ్వంసం చేశామని పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఒక ప్రకటనలో తెలిపారు.