ప్రజాశక్తి -పెనుకొండ (అనంతరం) : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 50 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలో యుటిఎఫ్ జెండాను గురువారం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, నాయకులు రమేష్, తదితరులు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీంద్ర నాథ్, నరేష్, కృష్ణ నాయక్, రామకఅష్ణ, నాయక్, ఎం.కె.నబి, ఉపేంద్ర, అదిజినేష్, రామాంజినేయులు, నాగేంద్ర, వలి, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.










