Mar 13,2022 22:17

నాటుసారాను స్వాధీనం చేసుకున్న దృశ్యం

 

ప్రజాశక్తి-పుత్తూరుటౌన్‌:
దాడుల్లో 2500 లీటర్లు ఊట ధ్వంసం చేసి 38 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటనలో ముద్దాయిలను అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు.