Oct 26,2023 19:41

మాట్లాడుతున్న ఎంపిడిఒ దేవరకొండ ఈశ్వరమ్మ

మాట్లాడుతున్న ఎంపిడిఒ దేవరకొండ ఈశ్వరమ్మ
2న సర్వసభ్య సమావేశం
ప్రజాశక్తి- ఉదయగిరి:మండల ప్రజా పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశ నవంబర్‌ రెండున నిర్వహిస్తున్నట్లు ఎంపిడిఒ దేవరకొండ ఈశ్వరమ్మ పేర్కొన్నారు. గురువారం స్థానిక మండల అభివద్ధి కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఎంపీపీ మూలే పద్మజ వినరు రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో తాగునీటి సరఫరా, వ్యవసాయ శాఖ, పంచాయితీ రాజ్‌ శాఖ పనులు, గహ నిర్మాణ శాఖ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, రెవెన్యూ శాఖ పై సమీక్ష ఉంటుందన్నారు. అనంతరం అధ్యకులు అనుమతితో ఇతర చేర్చ జరుగుతుందని తెలిపారు.