Mar 09,2022 21:18

పోలీసుల అదుపులో కామాంధుడు జయచంద్రారెడ్డి ( చిన్నా)


ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్‌:
ఆయన మాట్లాడుతూ బాధితురాలి ఫిర్యాదు మేరకు సదరు పోలీసు స్టేషన్‌ ఇన్స్పెక్టర్‌ మురళీ మోహన్‌ దర్యాపు చేపట్టి నిందితుడు జయచంద్రారెడ్డి (చిన్నా) (42)ను అరెస్టు చేశారని తెలిపారు. 8వ తేదీ సాయంత్రం ఆరుగంటలకు రెడ్డిగుంట జంక్షన్‌ వద్ద నిందితుడిని గురించి అరెస్టు రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసును ఇంత త్వరగా పరిష్కరించిన ఇన్స్పెక్టర్‌, దిశ టీమును అభినందించారు. బాధిత మహిళ వికలాంగురాలు కావడంతో ప్రభుత్వం ఉనంచి ఆర్థిక సాయం కోసం రిపోర్టులు పంపనున్నట్లు పేర్కొన్నారు.