Jul 19,2022 22:27

హెట్రో ఫార్మసెటికల్‌ కంపెనీకి
23 మంది విజయం విద్యార్థుల ఎంపిక
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

ప్రముఖ ఫార్మసెటికల్‌ హెట్రో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో విజయం సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ డిగ్రీ కళాశాల బిఎస్సీ తృతీయ సంవత్సరం చదుతున్న 23మంది విద్యార్థులు ఎంపినట్లు కళాశాల అధినేత తేజోమూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు రూ.2,80,000 వార్షిక వేతనంగా అందిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులను అధ్యాపక బృందం అభినందించారు.