ప్లాస్టిక్ డ్రమ్ములు, పాత్రలు, కుండలు ధ్వంసం చేస్తున్న దశ్యం
ప్రజాశక్తి-సోమల:
ఉన్నతాదికారుల ఆదేశాల మేరకు అటవీ ప్రాంతంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టి, దాదాపు 50 ప్లాస్టిక్ల్ డ్రమ్ములలో తయారీ కోసం సిద్ధంగా ఉంచిన బెల్లం, తుమ్మ చెక్క, ఇతర పైపులు, కుండలు అన్నిటినీ ధ్వంసం చేసినట్టు తెలిపారు. సారా తయారిదారులపై చర్యలు తీసుకుంటామన్నారు.










