Apr 14,2023 12:31

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల కేంద్రంలో పంచాయతీ కార్యాలయం నందు సిపిఎం ఆధ్వర్యంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 132 జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం సిపిఎం కార్యదర్శి శివ శంకర మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పైన విశాఖ ఉక్కు అన్ని ప్రైవేట్‌ సంస్థలను ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపికి వ్యతిరేకిస్తూ సిపిఐ సిపిఎం ప్రచారం చేయడం జరుగుతుందిఈ ప్రచారం 14వ తేదీ నుండి ఈ నెల 18వ తేదీ వరకు ప్రచారం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మండల సెక్రెటరీ శివశంకర్‌ మండల కమిటీ సభ్యులు ఎం రామయ్య వలి సోమశేఖర్‌ సరస్వతమ్మ వెంకటమ్మ కఅష్ణవేణి సరస్వతి పాల్గొన్నారు.