Mar 27,2022 23:13

పట్టుబడిన సారా ఊటతో ఎస్‌ఈబి బృందం


ప్రజాశక్తి-పీలేరు:
ఆదివారం తమకు అందిన సమాచారం మేరకు పీలేరు మండలం, రేగళ్ళు గ్రామానికి దక్షిణ దిశలోని అటవీ ప్రాంతంలో దాడులు చేశామని అన్నారు. ఈ సందర్భంగా నాటు సారా తయారీకి వినియోగించే సూమారు 1200 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేసి కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ దాడుల్లో పీలేరు ఎస్‌ఈబి ఎస్సై పి. లక్ష్మీనరసయ్య, సిబ్బంది యోగానంద, సుధాకర్‌, లోకేష్‌, సుబ్బయ్య పాల్గొన్నారు.