పట్టుబడిన సారా ఊటతో ఎస్‌ఈబి బృందం
ప్రజాశక్తి-పీలేరు:
ఆదివారం అందిన రహస్య సమాచారం మేరకు పీలేరు మండలం, జాండ్ల పంచాయితీ, ఆవులయ్యగారిపల్లి సమీప అటవీ ప్రాంతంలో దాడులు చేశామన్నారు. ఈ ప్రాంతంలో నాటు సారా తయారీకి వినియోగించే సూమారు 1100 లీటర్ల సారా ఊటను ద్వంసం చేశామన్నారు. ఈ దాడుల్లో పీలేరు ఎస్‌ఈబి ఎస్సై పి. లక్ష్మీ నరసయ్య, సిబ్బంది రాఘవయ్య, లోకేష్, సుబ్బయ్య, సుధాకర్, సురేష్ పాల్గొన్నారు.










