Edit page

Dec 27, 2022 | 07:30

మన జనాల్లో రెండు పూటలా తిండి తినేందుకు అవసరమైన వాటిని కొనుగోలు చేసే శక్తి ఎందరికి ఉంది? నిజానికి అలాంటి శక్తే ఉంటే పిల్లలు, మహిళల్లో రక్తహీనత ఎందుకు ఉన్నట్లు ?

Dec 25, 2022 | 06:52

మంచు కురిసే వేళలో ప్రకృతి ప్రియులను ఉల్లాసపరిచే పొగమంచు సోయగాలు కనులకు విందు.. మనసుకు ఆహ్లాదం. ముత్యాలు రాలినట్లుగా పడే మంచు తుంపర్లు... గజగజ వణికించే చలి...

Dec 25, 2022 | 06:48

వచ్చే ఆదివారానికి మనం 2023లో ప్రవేశిస్తాం. అది ఎన్నికల సంవత్సరం కూడా అవుతుంది. లోక్‌సభ ఎన్నికలూ 2024 మొదట్లోనే పూర్తి కావాలి.

Dec 25, 2022 | 06:43

అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) 35వ జాతీయ మహాసభ కేరళ లోని త్రిసూర్‌ లో డిసెంబర్‌ 13 నుంచి 16 వరకు జయప్రదంగా జరిగిన విషయం తెలిసిందే.

Dec 24, 2022 | 07:38

          ఆఫ్ఘనిస్తాన్‌లో విశ్వవిద్యాలయాల్లో మహిళల విద్యను నిషేధిస్తూ అక్కడి తాలిబన్లు నిర్ణయించడం అత్యంత గర్హనీయం.

Dec 24, 2022 | 07:33

రాష్ట్రాల అప్పుల సేకరణపై ఆంక్షలు పెట్టటం, రుణ సామర్థ్య పరిమితిలో కోతలు పెట్టటంతో... రాష్ట్రాలు తమ పరిధిలో రుణాలు సమకూర్చుకునేందుకు కూడా పరిమితులు ఏర్పడుతున్నాయి.

Dec 24, 2022 | 07:30

దేశంలో మహిళలపై యాసిడ్‌ దాడులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ యాసిడ్‌ దాడులను పురుషాహంకారానికి ప్రతీకగా చూడాల్సి వుంది.

Dec 24, 2022 | 07:27

తెలుగునాట స్వాతంత్య్ర, కమ్యూనిస్టు ఉద్యమాలు మట్టిలో మాణిక్యాల వంటి ఎందరినో వెలుగులోకి తెచ్చాయి.

Dec 23, 2022 | 07:49

              ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ విప్లవం తెస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ట్యాబుల్లో లోడ్‌ చేసిన స్టడీ మెటీరియల్‌ నాణ్యత, వాటి కొనుగోలు వ

Dec 23, 2022 | 07:37

'నిబద్ధులైన' న్యాయమూర్తులతో అత్యున్నత న్యాయ వ్యవస్థను పూర్తిగా నింపివేయాలనే తన లక్ష్యాన్ని సాధించాలంటే...కొలీజియం వ్యవస్థ అనువైనది కాదని ప్రభుత్వం భావించింది.

Dec 23, 2022 | 07:33

       జైన, బౌద్ధ ధర్మాల గురించిన సమాచారం మనకు చాలానే అందింది. కానీ, చార్వాకుల వివరాలూ, వారి సాహిత్యం ఎందుకు అందలేదూ?

Dec 22, 2022 | 06:42

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.