ప్రజాశక్తి నెల్లూరు సిటీ : వైసిపి ప్రభుత్వ అరాచక పాలనలో ప్రజలు విసిగివేశారిపోయారని వైసిపి ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు సిద్ధాంగా ఉన్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :జగనన్న లే అవుట్లలో అంతు లేని అవినీతి చోటు చేసుకొంద ని జనసేన పార్టీ సర్వేపల్లి ని యోజకవర్గం సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ విమర్శించా రు.
ప్రజాశక్తి సైదాపురం : బిజెపి పాలనలో వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోయిందని సంయుక్త కిసాన్ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య పేర్కొన్నారు.